President Kovind రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 4 నుంచి 7 వరకు కర్ణాటక, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో జరిగే...
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది కోట్లలో విరాళాలు ఇవ్వగా.. ఆలయ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) కలిసి...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని...
భారత రాజకీయాల పల్స్పై పటిష్టమైన పట్టు ఉన్న ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రధానిగా ఉండాల్సిన వ్యక్తి అని కొందరు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆయన రాజకీయ ప్రయాణం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది....
భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశం గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఆయన సుదీర్ఘ జీవితం రాజకీయాల్లో గడిపారు. రాజకీయాల్లో చేరడానికి ముందు ప్రణబ్ గుమస్తాగా పనిచేశారు. అవును! ఇది నిజం. అతను దేశంలోని...
రబీహ అబ్దుర్రహీమ్ పుదుచ్చేరి యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీజీ చదువుతోంది. కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ కు ఎంపికైంది. సోమవారం 27వ కాన్వొకేషన్లో వాటిని అందజేయాలనుకుంది యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి...