Crime2 years ago
పేలుళ్లను ఖండించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 160 మంది మృతి చెందారు. మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిమిషం నిమిషానికి మృతులు పెరుగుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బట్టికలోవా ఆస్పత్రిలో...