Hyderabad1 year ago
అధ్యక్షుని రేసులో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ నామినేషన్ తిరస్కరించగా ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వివేక్ పోటీ నుంచి తప్పుకోగా ఇప్పుడు రేసులోకి ప్రకాశ్ చంద్ జైన్ ఎన్నికల...