National1 year ago
రాష్ట్రపతి క్షమాభిక్షను చాలెంజ్ చేస్తూ కోర్టుకెక్కిన నిర్బయ దోషి
ఢిల్లీ 2012గ్యాంగ్ రేప్ కేసు ముగుస్తుందనుకుంటే మరో ట్విస్ట్ బయటికొచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో ఉరి తేదీ ఖరారు అయింది. ఇదిలా ఉంటే ముగ్గురు దోషులు మళ్లీ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో వినయ్, ముకేశ్...