Crime1 year ago
తిరుమలలో మరో స్కామ్ : సిఫార్సులతో శ్రీవారి సేవా టికెట్లు విక్రయం
తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.