International10 months ago
కిమ్ కు ఎలాంటి సర్జరీ జరగలేదు..సౌత్ కొరియా సంచలన ప్రకటన
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(36) కు ఎలాంటి సర్జరీలు లేదా ఏ విధమైన మెడికల్ ప్రొసీజర్ జరగలేదని ఆదివారం(మే-3,2020)ఓ దక్షిణకొరియా అధికారి తెలిపారు. కొన్ని రోజుల క్రితం కిమ్ ఒక్కసారిగా కన్పించకుండా పోయేసరికి ఆయనకు...