National2 years ago
నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్
మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల పేర్లతో నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నకిలీ లేఖలలో మాజీ...