International2 years ago
భారత్ జోలికెళితే తాటతీస్తా : పాక్‌కు అమెరికా వార్నింగ్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.