WhatsApp chat 2019 ఫిబ్రవరి-14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పొట్టన బెట్టుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా...
grenade attack by terrorists in Pulwama జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బుధవారం(నవంబర్-18,2020)భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలోని కాకపోరా చౌక్ వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్...
కాశ్మీర్ లోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్,హిబ్జుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ కమాండర్ రియాజ్ నైకూ ను ఎట్టకేలకు భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని బీగ్పూరాలో ఆర్మీ,జమ్మూకశ్మీర్ పోలీసులు...
భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి...
గత ఏడాది ఫిబ్రవరి-14న కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన ఉగ్రవాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్లకు శుక్రవారం(ఫిబ్రవరి-14,2020)సీఆర్పీఎఫ్ జవాన్లు ఘన...
సరిగ్గా సంవత్సరం.. భారతదేశం ఉలిక్కిపడ్డ రోజు. దేశానికి రక్షణ కల్పించే సైనికులకే భద్రత కరువైన రోజు. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా...
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా...
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం(16 మే 2019) ఉదయం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం చెందారు. పుల్వామాలోని దాలిపొర ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు...
జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో హింస జరిగింది. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ లపై దాడులు చేశారు. 5 నిమిషాల వ్యవధిలో రెండు చోట్ల పోలింగ్ బూత్ లపై దాడులకు తెగబడ్డారు. ట్రాల్, పుల్వామా పోలింగ్ బూత్ లపై...
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ...
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో సోమవారం(1 ఏప్రిల్ 2019)తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నలుగురు...
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ విరుచుకపడ్డారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా పుల్వామా ఎస్ బీఐ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని సమీప...
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్...
పుల్వామా ఉగ్రదాడిపై మరోసారి కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఉగ్రదాడి జరగడానికి ఆరురోజుల ముందే కాశ్మీర్ ఐజీ నుంచి ప్రధాని మోడీకి సమాచారం అందిందని, సీఆర్పీఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో తరలించడంపై...
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబాంబు నిపుణులు దేశంలోకి...
దాడి జరిగి వారాలు గడిచిపోయినా ఇరు దేశాల మధ్య చిచ్చు మాత్రం రగులుతూనే ఉంది. పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్-పాక్‌ల మధ్య మినీ సైజు యుద్ధమే జరిగింది. పూర్తిగా పాక్ నుంచి సంబంధాలు తెంచుకోవాలనే యోచనలో ఉంది...
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్‌గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read...
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాలకు బీసీసీఐ భారీ విరాళం ప్రకటించింది. రూ. 20 కోట్ల విరాళం అందచేసేందుకు సిద్ధమైంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దాడి...
పుల్వామా ఉగ్రదాడి జరిగిన నెల రోజులు పూర్తికాకుండానే మరో ఘటన కలకలం రేపింది. పుల్వామా జిల్లాలో 25ఏళ్ల సైనికుడిని గన్‌తో షూట్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పింగ్లీనా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది....
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్ భాయ్ ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించినట్లు తెలుస్తోంది. త్రాల్‌లోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా...
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో NIA ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్,...
మంగుళూరు: కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2...
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి....
పుల్వామా ఘటన కశ్మీర్ ప్రజలనే కాదు.. భారత్.. పాక్ ఇరు దేశాలను కుదిపేసింది. పలు చర్చలతో పాటు కవ్వింపు చర్యల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి 14న పాక్...
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్...
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు...
విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై
వాయుసేన జరిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మిస్తోందని...
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది. ఇళ్లు ధ్వంసం...
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్...
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం భారత వాయుసేన దాడులు నిర్వహించి 350 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు భద్రతను...
శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని...
పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది. ఫోరెన్సిక్,ఆటో మొబైల్ నిపుణుల సహకారంతో.. ఛాసిస్...
గుజరాత్ సభలో మాట్లాడిన పీఎం నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సూటిగా పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు తగిలాయి. శాంతిని నెలకొల్పేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ పాక్ ప్రధాని కార్యాలయం నుంచి మోడీ వరకూ...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి...
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ...
పుల్వామా ఉగ్రదాడి అనంతరం క్రికెటర్లలోనూ పాక్ దేశంతో ఆడకూడదనే వ్యతిరేకత కనిపించింది. ఈ క్రమంలోనే గంగూలీ, హర్భజన్లు ఘాటుగా స్పందిస్తూ.. పది జట్లు ఆడుతున్న ప్రపంచ కప్‌లో పాక్ ఆడకపోతే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గంగూలీ...
భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని టాంక్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. టాంక్ వేదికగా ప్రసంగించిన పీఎం పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి...
పాకిస్తాన్ నైజం మరోసారి బైటపెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడిలో ఆ దేశం హస్తం ఉందని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టంగా చెప్పినా..ఆ దేశపు మేజర్ జనరల్ ఆసిఫ్ గపూర్ మాత్రం ఈ దాడితో తమకి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు....
పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే...
పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు...
పుల్వామా ఉగ్రదాడి ఘటన.. ఒక జవాన్ల కుటుంబాలనే కాదు.. దేశ ప్రజలను సైతం కలిచివేసింది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది CRPFజవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.
పుల్వామా ఉగ్రదాడితో ఇక పాక్ విషయంలో చర్చలు ఉండబోవని, చర్యలే ఉంటాయని భారత ప్రభుత్వం పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ విషయంలో భారత్ కఠిన చర్యలకు దిగుతోంది. అదే సమయంలో దౌత్యపరంగా...
జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అమరులకు నివాళులర్పిస్తున్నానని...
పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడితో కేంద్రం అప్రమత్తమయింది. మరిన్ని దాడులు జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ఓ వైపు హెచ్చరిస్తున్న సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ...
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి....
పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారతదేశం రగిలిపోతోంది. 40మంది జవాన్లను కోల్పోయి దేశం కన్నీరుపెడుతోంది. ఉగ్రదాడికి కారణమైన జైషే మహమద్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని అందరూ ముక్తకంఠంతో గర్జిస్తున్నారు. ఈ సమయంలో ఓ 10 ఏళ్ల...