Tollywood Multi Starrer Movies: ఒక్క హీరో యాక్షన్ సరిపోవడం లేదు ఆడియన్స్‌కి.. అందుకే ఇద్దరు ముగ్గురు స్టార్లతో సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అది కూడా ఏదో పెద్ద హీరో, చిన్న హీరో కాదు.. విజయ్-బన్నీ,...
New Movie Teaser: కొత్త సంవత్సరం కొత్త సినిమాల స్పీడ్ ఊపందుకుంది. లాస్ట్ ఇయర్ అంతా పెద్దగా యాక్టివిటీ లేకుండా కామ్‌గా ఉన్న హీరోలందరూ ఫుల్‌ఫ్లెడ్జ్‌గా పనిలోకి దిగుతున్నారు. అయిపోయిన సినిమాలకు పబ్లిసిటీ చేసుకుంటూనే.. కొత్త...
PSPK – Rana: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో స్పీడ్ పెంచారు.. ఇటీవలే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి చేసిన పవన్ మంగళవారం(జనవరి 26)న కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. రిపబ్లిక్ డే...
Pawan Kalyan, Rana Daggubati : పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ ఫ్రైజ్ ల మీద సర్ ఫ్రైజ్ లు వచ్చి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా...
Billa Ranga: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా.. మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు సాగర్ కె...
Rana Daggubati: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల క్రేజీ కలయికలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తెరకెక్కనుంది. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి...
Rana Daggubati: భల్లాలదేవ రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం.. ‘విరాట పర్వం’.. యదార్థ సంఘటనల ఆధారంగా 1990 కాలం నాటి నక్సలిజం నేపథ్యంలో.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్...
Rana Daggubati Birthday:
Viraata Parvam: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రియమణి,...
Nivetha Pethuraj: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభమైంది....
Rana Daggubati Helth Issues: పాపులర్ తెలుగు ఓటీటీ అక్కినేని సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ అనే టాక్ షోను ఇటీవల స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రానా దగ్గుబాటి, టాలెంటెడ్ డైరెక్టర్...
Thank You Brother: అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘థ్యాంక్ యు బ్రదర్!’ జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వం...
Katrina Kaif: కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ప్రస్తుతం మాల్దీవుల్లో సందడి చేస్తోంది....
Tollywood Celebrities Wedding: వరల్డ్ మొత్తం కరోనాతో లాక్డౌన్లో డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. సినిమా వాళ్లు మాత్రం వెడ్డింగ్ బెల్స్ మోగిస్తున్నారు. ఫస్ట్‌లో కరోనా తగ్గాక చేసుకుందాం అనుకున్నవాళ్లు కాస్తా.. ఇప్పుడప్పుడే ఆ ఛాన్సులేదని తెలుసుకుని.....
Pawan Kalyan-Kichcha Sudeep: మలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ రైట్స్ దక్కించుకుంది. ఈ రీమేక్‌లో బాలయ్య, రానా, రవితేజ వంటి పలువురు హీరోల...
Rana Daggubati-Miheeka Bajaj: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి ఈ లాక్డౌన్ సమయంలో తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహం చేసుకున్నారు. రానా ప్రేమ గురించి తెలిసిన...
Billa Ranga – Pawan Kalyan: రీసెంట్ క్రేజీ రీమేక్స్‌లో కొంతకాలంగా టాలీవుడ్లో వినిపిస్తున్న పేరు.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’.. మలయాళంలో అద్భుత విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించడానికి ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్...
Rana Daggubati-Miheeka Bajaj: ఈ లాక్డౌన్ సమయంలో టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోలు ఓ ఇంటివారయ్యారు. నితిన్, నిఖిల్‌తో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి కూడా పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి తర్వాత రానా,...
Pawan Kalyan – Rana Daggubati: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. వివరాళ్లోకి వెళ్తే.. మలయాళంలో అద్భుత విజయం సాధించిన...
Rana Completes Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికులుగా మారుతున్నారు. అనంతరం పర్యావరణానికి చెట్లు...
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటూ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ నుంచి ఛాలెంజ్‌ను...
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం శనివారం(ఆగస్టు8) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దగ్గుబాటి వారి ఇంట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన వధూవరులు సత్యనారాయణ...
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల వివాహం శనివారం(ఆగస్టు8) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.‘‘కుటుంబంలోకి స్వాగతం మిహికా’’ అంటూ అక్కినేని కోడలు సమంత దగ్గుబాటి వారి కోడలు మిహికా...
టాలీవుడ్ హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. తన బ్యాచిలర్ జీవితానికి ముగింపు పలికాడు. దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రామానాయుడు స్టూడియోలో 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల ముహూర్తంలో...
బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి మరి కొన్ని గంటల్లో ఒకింటి వాడు కాబోతున్నాడు. రానా రేంజ్‌కు అట్టహాసంగా వివాహ వేడుక చేయగలిగినా.. కరోనా భయంతో కీలకమైన జాగ్రత్తల మధ్య వేడుకను నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 8.45 నిమిషాలకు...
దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీరి వివాహ ఏర్పాట్లతో సందడి సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు రామానాయుడు స్టూడియోను అందంగా ముస్తాబు చేశారు. 2020, ఆగస్టు 08వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల...
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నాడు రానా. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో రోకా ఫంక్షన్ జరిగింది. ప్రస్తుతం పెళ్లికి...
ట్విట్టర్లో 6 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ దాటిన రానా దగ్గుబాటి..
టాలీవుడ్ హీరో దగ్గుబాటి నట వారసుడు రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేమాయణంపై వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. సోషల్‌మీడియా ద్వారా తను వివాహం చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు రానా. ...
ముగ్గురు టాలీవుడ్ హీరోల టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
పాపులర్ ఇండో-అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి లేటెస్ట్ మ్యూజిక్ వీడియో ‘N.R.I.’ ఏప్రిల్ 25న అఫీషియల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. విడుదల చేసిన కొద్దిసేపటికే పలు మ్యూజికల్ యాప్స్‌తో పాటు సోషల్...
మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్‌లో రానా, బాలయ్య బాబు..
30 రోజుల పాటు ‘ఏసీకే’, ‘టింకిల్’ యాప్స్ ఫ్రీ యాక్సెస్ ఆఫర్ చేసిన రానా
‘వెళ్లిపోమాకే’ చిత్రంతో హీరోగా పరిచమై.. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’ ‘హిట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది....
‘అరణ్య’ సిినిమా కోసం కఠినమైన ఆహార నియమాలతో బరువు తగ్గిన రానా దగ్గుబాటి..
రానా దగ్గుబాటి ‘విరాట పర్వం’ లో విలక్షణ నటి నందితా దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు..
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న‘అరణ్య’ టీజర్ రిలీజ్..
కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయకులు..
రానా దగ్గుబాటి నటిస్తున్న హిందీ చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల కానుంది..
రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’..
ఈ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ‘‘బాహుబలి : ది బిగినింగ్’’ రీ-రిలీజ్ కానుంది..
రానా దగ్గుబాటి నటిస్తున్న ‘1945’ సినిమా విషయంలో రానా, నిర్మాత మధ్య సోషల్ మీడియా ద్వారా మాటల యుద్ధం జరుగుతోంది..
బాహుబలి టీం లండన్ లో హంగామా చేస్తోంది. మూవీలోని నటీనటులతోపాటు నిర్మాత, ఇతర టెక్నీషియన్స్ ఇప్పుడు బ్రిటన్ చేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అక్టోబర్ 19వ తేదీన లండన్ లోనే ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ థియేటర్లో బాహుబలి...
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే తదితరులు నటించిన ‘హౌస్‌ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
‘హౌస్‌ఫుల్ 4’ నుండి ‘సైతాన్ కా సాలా’ వీడియో సాంగ్ విడుదల.. సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..
బాహుబలి సినిమాలో రానా ఎలా ఉండేవాడు.. ఆ కటౌట్, ఆ కండలు… ఈ సినిమాలో బాహుబలి పాత్ర చేసిన ప్రభాస్‌కి ఎంత పేరు వచ్చిందో.. విలన్ బల్లాల దేవుడి పాత్ర చేసిన రానాకు కూడా అంతే...
‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా.. ‘హౌస్‌ఫుల్ 4’.. నుండి ‘ఏక్ చుమ్మా’ వీడియో సాంగ్ రిలీజ్..
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. థియేట్రికల్ ట్రైలర్...
అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. నుండి ఫీమేల్...
ధనుష్, మేఘా ఆకాష్ జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట’.. తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల కానుంది..