Telangana3 months ago
కొమ్మేపల్లి అడవుల్లో మూషిక జింక
rare mouse deer: ఖమ్మం జిల్లాలో అరుదైన మూషిక జింక పిల్ల కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతమైన కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు ఇది దొరికింది....