registered

    తెలంగాణలో కొత్తగా 474 కరోనా కేసులు..జీహెచ్ఎంసీలో అత్యధికంగా 102

    December 30, 2020 / 11:10 AM IST

    474 new corona cases registered in Telangana : తెలంగాణలో కొత్తగా 474 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,939కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివ

    పోలీసులపై FIR నమోదు చేయాలి, రూ. 50 లక్షలివ్వాలి – దిశ నిందితుల కుటుంబాలు

    February 28, 2020 / 08:16 AM IST

    దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది. 2020, ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం మరోసారి విచారణ జరిపింది సుప్రీం. ఎన్ కౌంటర్‌లో పాల్తొన్న పోలీసులపై FIR నమోదు చేయాలని, ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇ

    హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు నమోదు

    January 28, 2020 / 02:27 AM IST

    హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

    అయినను పోయిరావలె హస్తినకు..

    January 25, 2020 / 06:18 AM IST

    అయినను పోయిరావలె హస్తినకు.. ఏంటీ ఇదేదో రాజకీయాల్లో వాడే పదం అని అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఎక్కువగా.. డిల్లీకి వెళ్లడం అనే మాటలను హస్తినకు పోయిరావలే అని వాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు ఈ మాట అంటుంది ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్

    పెట్టుబడిదారుల డబ్బుతో పరారీ..గుడ్ విన్ జ్యూవెలర్స్ ఓనర్స్ పై కేసు నమోదు

    October 28, 2019 / 06:40 AM IST

    కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేసి బిచాణా ఎత్తేసిన గుడ్‌విన్ జ్యువెల్లరీ సంస్థ యజమానులు సునీల్ నాయర్,సుధీర్ నాయర్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకర్షణీయ వడ్డీ, ఇతర ఆఫర్లతో ఆకట్టుకుని, పెద్దమొత్తంలో డబ్బులు దండుకుని పారిపోయార

    కంప్లయింట్ చేసిన ఎస్ఐ..రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

    October 23, 2019 / 06:43 AM IST

    కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వాహణలో ఉన్న అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు, ఎస్.ఐ నవీన్ రెడ్డి కంప్లయింట్ మేరకు రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు బ

    కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

    September 29, 2019 / 03:58 AM IST

    టాలీవుడ్ సినీ రచయితీ, దర్శకుడు కోన వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ కంప్లయింట్ మేరకు చీటింగ్ కింద..జూబ్లిహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. IPC 406, IPC 420 సెక్షన్ల కింద కేసును రిజిష్టర్ చేశారు. సినిమాకు క

    వర్షాలు..వడగాల్పులు

    April 14, 2019 / 01:16 AM IST

    తెలంగాణలో ఎండలు మండిపోతూనే ఉన్నాయి. ఓ వైపు ఎండలు..మరోవైపు బలమైన వడగాల్పులు వీస్తున్నాయి. దీనితో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. మనుషులతో పాటు జంతువులు కూడా తల్లడిల్లుతున్నాయి. అధిక వేడిమి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షాలు పడుతున

    చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై కేసు నమోదు

    April 9, 2019 / 03:52 PM IST

    చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఆమంచి కృష్ణమోహన్‌ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశం నిర్వహించవద్దని పోలీసులు చెప్పడంతో.. ఆమంచి వారితో గొడవకు దిగారు. దీంత

    డేటా చౌర్యం : అమెజాన్ సర్వర్‌లో ప్రజల డేటా

    March 4, 2019 / 11:33 AM IST

    ఎన్నికల టైం…ఏపీ ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు కావడం కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో సైబరాబాద్ పోలీసులు జరుపుతున్న విచారణలో విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్నాయి. సేవా మిత్రలో ఉన్న సమాచారం మొత్తం అమెజాన్‌ సర్వర్‌లో నిక్షిప్తం