Business1 year ago
40శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు
దీపావళి అంటేనే గిఫ్ట్‌ల పండుగ. అందులో ప్రత్యేకంగా ధన్‌తేరాస్ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కస్టమర్లకు చుక్కలు...