అందరికి కరోనా వ్యాక్సిన్ అందాలంటే.. కనీసం 5 లక్షల షార్కులను వధించే అవకాశం : పరిరక్షకుల హెచ్చరిక

Sharks squalene for Covid-19 Vaccine : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనాను అంతం చేయాలంటే సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాల్సిందే. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ