Congress MLA’s offensive, misogynist remarks against Smriti Irani

మంత్రి స్మృతిఇరానీ చేతి బంగారుగాజులు ప్రధానికి ఇచ్చి ఇంధన ధరలు తగ్గించమని చెప్పొచ్చుగా..అంటూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు…

దేశంలో ఇంధన ధరలు భారీ స్థాయిలో పెరిగిపోతున్న అంశంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే శశాంక్ భార్గవ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి..చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి.  పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా