Vizianagaram, Bobilli Tdp Leaders Worry About Election Results

గెలుపెవరిది : విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకులకు ఫలితాల టెన్షన్

ఎన్నికల ఫలితాలపై ఎవరి ధీమాలో వారు ఉంటున్నా.. అభ్యర్థులకు మాత్రం కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి ఏమిటో ఎవరికీ అంతుపట్టకపోవడంతో .. అందరూ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో