రియా తన జీవితంలోకి రాకముందే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని షావిక్ చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మన్‌షిందే శనివారం కోర్టుకు వెల్లడించారు. సుశాంత్‌కు 20 సంవత్సరాల వయస్సు నుండే మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. రియా,