Humble appeal to well wishers & party leaders not to bring in any bouquets or shawls KTR Tweet

శాల్వలు..బోకేలు వద్దు..మొక్కలు నాటండి – మంత్రి కేటీఆర్

తనకు మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. కొత్తగా ఆరుగురిని