Wife Brutal Murder By Husband In Hafeezpet

భార్యను దారుణంగా చంపి, సంప్‌లో పడేసి : భర్త కిరాతకం

హైదరాబాద్‌: హఫీజ్‌పేట్‌లో దారుణం జరిగింది. భార్యను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపిన భర్త ఘాతుకం వెలుగుచూసింది. భార్యను అతడు చంపిన తీరు కలకలం రేపుతోంది. మూడు  రోజుల క్రితం భార్యను చంపి ఇంట్లోని