she-danced-to-welcome-her-sister-home-after-she-beat-covid-19their-celebration-is-viral

కరోనా ను ఓడించి ఇంటికి తిరిగి వచ్చిన అక్కకు తీన్మార్ స్టెప్పులతో స్వాగతం పలికిన చెల్లి

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి