కరోనావైరస్‌‌ సోకినవారిలో కామన్ సైడ్ ఎఫెక్ట్.. దీనివల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు

ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ప్రాణాలతో బయటపడినప్పటికీ మరణ ముప్పు తప్పదంటోంది ఓ అధ్యయనం. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా కరోనా సోకిన వారిలో