sheep in a bra surprises many. But there’s a reason behind it

భలే మంచి ఐడియా : గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్

గర్భంతో ఉన్న గొర్రెకు లోదుస్తులు తొడిగి దాని ప్రాణాలు కాపాడిన ఐడియాకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాట్ యాన్ ఐడియా సార్..అంటున్నారు. గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్ వేసిన ఈ ఫోటో  సోషల్ మీడియాలో