Kerala Girl,10, Dies Of Snakebite In Class, School Allegedly Ignored Injury

స్కూల్ నిర్లక్ష్యం : క్లాసు రూంలో పాము కరిచి బాలిక మృతి

స్కూల్ క్లాసు రూంలో పాము కరిచి పదేళ్ల బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఉత్తరాది కేరళలోని వాయనాడ్ జిల్లాలో జరిగింది. చిన్నారికి పాము కరిచిందని తోటి విద్యార్థులు చెప్పినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా