Pakistan Railways Minister Sheikh Rashid Ahmad says next 72 hours crucial

72 గంటల్లో భారత్ సంగతి తేల్చేస్తాం : పాక్ మంత్రి ప్రేలాపనలు

రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని  పాకిస్తాన్