Pakistan Minister Gets Electric Shock During Speech on Modi, Says 'Indian PM Can't Ruin Gathering'

మోడీని విమర్శిస్తున్న సమయంలో పాక్ మంత్రికి కరెంట్ షాక్

కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు