cinema in NagaChaitanya, Sai Pallavi Combination under the direction of Shekhar Kammula

ఫిదా కాంబినేషన్.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో కొత్త సినిమాకు ముహూర్తం పెట్టారు. చాలా రోజులుగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లింది. ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు