Only two rooms rekula shede house Rs. 1 lakh 80 thousand power bill in Bhupalapalli dt Telangana

రెండు గదుల రేకులషెడ్డుకు రూ.1 లక్షా 80 వేలు కరెంట్ బిల్లు..!!

లాక్‌డౌన్‌ దెబ్బ..కరెంట్ బిల్లులు అబ్బా అనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లకు కూడా వేలల్లో..లక్షల్లో బిల్లలువస్తున్నాయి. ఇటువంటిదే జరిగింది తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి