"Girls Believed Dead Are Alive": Sensational Twist In Bihar Shelter Case

ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది.