పిడుగులు పడి 20 మంది మృతి, ఢిల్లీ, ముంబైలో భారీ వర్షాలు

ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది

Trending