ఢిల్లీలో మరో దారుణం : బాలికపై సామూహిక అత్యాచారం..

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి సిగ్గుతో తలవంచుకుంది. ఆడబిడ్డ మానప్రాణాలు రక్షించలేని దుస్థితిలో సిగ్గుతో చితికిపోయింది. పదే పదే ఢిల్లీలో జరిగుతున్న దారుణాలకు అడ్డుకట్టమాత్రం పడటంలేదు. మరో ఆడకూతురు కామాంధుల దాష్టీకానికి ఢిల్లీనగరం