UP Shia Waqf Board chief Wasim Rizmi donates Rs 51,000 for Ram temple in ayodhya

రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ రిజ్మి విరాళం 

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో  రామ మందిరం నిర్మించటానికి ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ వసీం రిజ్మి రూ. 51 వేలు