First list of TDP electoral candidates Ready: Ongole Lok Sabha seat Siddha Raghava Rao no interest

14న టీడీపీ ఫస్ట్ లిస్ట్ : ఒంగోలు లోక్ సభకు శిద్దా పేరు

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు