Prime Minister Narendra Modi: I am glad that I got an opportunity to inaugurate 3 more bilateral projects between India & Bangladesh

3 ప్రాజెక్టులను సంయుక్తంగా ప్రారంభించిన భారత్,బంగ్లా ప్రధానులు

నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు