Capgemini India raises salary for 70% staff, grants allowances

కరోనా కష్టకాలంలో…ఉద్యోగులకు జీతాలు పెంచిన ఐటీ కంపెనీ

కరోనావైరస్ కష్టకాలంలో ఉద్యోగులకు తీపికబురు అందించింది ఫ్రెంచ్ ఐటీ సర్వీసుల కంపెనీ క్యాప్ జెమినీ. లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే పలు చోట్ల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు,జీతాల చెల్లింపులో కోతలు