Denies report, Kia in talks with Tamil Nadu on possibly shifting $1.1-bn plant from Andhra: Report

కియా.. ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్లిపోతుందా?

దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా నుంచి 1.1 బిలియన్ల విలువైన కియా ప్లాంట్‌ను తరలించే సాధ్యాసాధ్యాలపై తమిళనాడుతో చర్చలు