Rakesh Reddy is the murder of Chirurupati Jayaram

ఎవరీ రాకేష్ రెడ్డి అంటే.. సెటిల్మెంట్లు, హైటెక్ వ్యభిచారంలో దిట్ట

హైదరాబాద్ : కోస్టల్ బ్యాంక్ ప్రమోటర్, ఎక్స్ ప్రెస్ టీవీ ఎండీ, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక నిందితుడుగా వినిపిస్తున్న పేరు రాకేష్ రెడ్డి. రెండు రోజులుగా ఈ మాట మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.