BIg Breaking:Ramamandir Shilanyas on February 21 st

బిగ్ బ్రేకింగ్ : 21న అయోధ్య నిర్మాణం ప్రారంభం

ప్రయాగ్ రాజ్: ఫిబ్రవరి 21 న అయోధ్యలో  రామాలయ నిర్మాణం చేపడుతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది.  కుంభమేళా సందర్భంగా బుధవారం ఇక్కడ సమావేశమైన సాధు సంతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి