Shine Children's Hospital Fire Minister etela rajender review..Order to give report

షైన్‌ హాస్పిటల్ ప్రమాదంపై మంత్రి ఈటల సమీక్ష : నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ పిల్లల ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విచారణ