కుంకుడుకాయలతో తలస్నానం…ఎన్ని లాభాలో తెలుసా

ఇప్పుడంటే షాంపూలు వచ్చి చేరాయి. కానీ, ఇంతకు ముందు తల స్నానానికి కుంకుడుకాయలు, శీకకాయలు వాడేవారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడుకాయలకి స్థానం లేకుండా పోయింది. అయితే, షాంపూలు పడని వాళ్ళో, మళ్ళీ