విశాఖలో ‘మేక్ ఇన్ ఇండియా’ ప్లాన్లకు ఎదురుదెబ్బ.. HSLలో కూలిన క్రేన్

విశాఖపట్నంలో మేక్ ఇన్ ఇండియా ప్లాన్లకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్-హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. దశాబ్దకాలంగా ఈ క్రేన్ షిప్ యార్డు వినియోగంలో ఉంది.

అదే కుటుంబంలో ప్రాణాలు కోల్పోయిన మరో ముగ్గురు

విశాఖ షిప్ యార్డ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం మరో మూడు ప్రాణాలు కోల్పోయింది. ఘటన గురించి తెలిసిన వారెవరైనా

Trending