Shirdi Issue is resolved amicably after meeting with CM Uddhav Thackeray

కధ కంచికి : ముగిసిన షిర్డీ వివాదం

షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది.  ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం