Woman tears 20-yr-old’s shirt during train fight, held for molestation in Mumbai

మహిళపై వేధింపుల కేసు…అమ్మాయిని ట్రైన్‌లో తోసేసి షర్ట్ చింపేసిందుకు….

రైలులో వెళ్తుండగా జరిగిన వివాదంలో 20ఏళ్ల యువతి షర్టును చింపేసింది 38ఏళ్ల మహిళ. ఈ ఘటన కండివిలీ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగింది. బొరివిలీ గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ)పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..