Veena - Vaani 10th class hall tickets one? Two?

వీణా – వాణి :  10th Class హాల్ టికెట్లు ఒకటా ? రెండా ? 

అవిభక్త కవలలు.. వీణా, వాణీల పదో తరగతి పరీక్షకు చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటివరకు హోం ట్యూటర్ సాయంతో చదివిన వీణా, వాణీలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ పరీక్షకు రెండు