నేను చచ్చిపోయినా వచ్చేవాళ్లు కాదు.. శివపార్వతి ఎమోషనల్ వీడియో..

కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి శివపార్వతి ఇటీవల కరోనా బారిన పడ్డారు. కొద్దికాలంగా ఆమె