Rjd mla Shivachandra Ram wearing garland of onions reaches to bihar assembly

ఉల్లిపాయల దండ మెడలో వేసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు.  ఈ సందర్భంగా