బిల్లు కట్టలేకపోతే బిడ్డను మాకే అమ్మేయండి :ప్రైవేటు ఆస్పత్రి దారుణం

దళితురాలైన నిరుపేద అయిన బబిత (36) గర్భవతి అయ్యింది. భర్త శివచరణ్ రిక్షాతొక్కుతూ బతుకు బండిని లాగిస్తున్నాడు.గర్భవతి అయిన బబితకు ఇటీవలే సిజేరియన్ ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత డిశ్చార్జ్