Actor Shivaji Sensational Comments On Amravati

నిజం విత్ శివాజీ : అమరావతి ఎంతో కాలం ఉండదు

ఏపీ రాజధాని అమరావతిపై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఎంతో కాలం ఉండబోదనని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలున్నాయని, ఇప్పుడున్న ప్రభుత్వం రాకపోతే తప్పకుండా