Protests rock Karnataka state, schools shut, roads blocked over Shivakumar arrest

కర్నాటకలో టెన్షన్ : శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు

కర్నాటకలో టెన్షన్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. బీజేపీ కక్ష