Shivalakshmi suspicious death of a nursing student at KGH

కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  బైపీసీ ఫైనల్ ఇయర్  చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్  రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు