Crime12 months ago
థాయ్ లాండ్ లో నరమేధం…ఉన్మాది కాల్పుల్లో 20మంది మృతి
థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని కోరట్ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి...